చలిమంటలో పడి చిన్నారి మృతి | 6 years old child dies after fall in Campfire | Sakshi
Sakshi News home page

చలిమంటలో పడి చిన్నారి మృతి

Published Mon, Nov 28 2016 2:10 PM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM

6 years old child dies after fall in Campfire

వరంగల్: దురదృష్టవశాత్తూ చలిమంటలో పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామశివారు వడ్డెరగూడెంలో జరిగింది. తల్లిదండ్రులతో కలిసి ఇంటి వద్ద చలి మంట కాచుకుంటున్న సుర వర్షిణి ప్రమాదవశాత్తు మంటలో పడింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement