రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు.
విజయవాడ: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. శనివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. 2020 నాటికి 50 శాతం ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. రోడ్డుప్రమాదాల నివారణలో భాగంగా హెల్మెట్ వినియోగానికి ప్రజలు సహకరించాలని మంత్రి శిద్దా రాఘవరావు కోరారు.