మరో అద్భుతం జరగాలి | Amma very critical; BJP MP Subramanian Swamy hopes for another miracle | Sakshi
Sakshi News home page

మరో అద్భుతం జరగాలి

Published Mon, Dec 5 2016 2:19 PM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM

మరో అద్భుతం జరగాలి

మరో అద్భుతం జరగాలి

న్యూఢిల్లీ: మరో అద్భుతం జరిగి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకోవాలని బీజేపీ సీనియర్‌ నేత సుబ్రమణ్య స్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో ఆయన స్పందించారు.

‘అద్భుతమైన రీతిలో జయలలిత కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఈసీఎంవో సాయంతో ఉన్నారు. ప్రఖ్యాత వైద్య నిపుణులు చికిత్స చేస్తున్నారు. మరో అద్భుతం జరుగుతుందో లేదో మనకు తెలియదు’ అని స్వామి అన్నారు. జయలలిత చాలా తెలివివంతురాలని, పుస్తకాలు బాగా చదువుతారని, అద్భుతమైన మేథోసంపత్తు ఉందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement