'అక్షయ' కేసులో సీఐడీ ఛార్జ్‌షీట్‌ | Cbi Files Chargesheet In Akshaya Gold Case Ongole | Sakshi
Sakshi News home page

'అక్షయ' కేసులో సీఐడీ ఛార్జ్‌షీట్‌

Published Fri, Aug 26 2016 3:59 PM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM

Cbi Files Chargesheet In Akshaya Gold Case Ongole

ఒంగోలు : అక్షయ గోల్డు కేసులో సీఐడీ అధికారులు ఒంగోలు కోర్టులో శుక్రవారం చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. 330 కోట్ల మేర మోసం జరిగిన ఈ కేసులో 38 మంది నిందితులను చేర్చుతూ 2200 పేజీల ఛార్జ్‌షీట్‌ను సీఐడీ ఏఎస్పీ మేరీ ప్రశాంత్‌ నేతృత్వంలోని బృందం కోర్టులో దాఖలు చేసింది. ఈ కేసులో ప్రభుత్వం ఇప్పటి వరకు 2500 ఎకరాల భూమిని సీజ్‌ చేసింది. దాదాపు 10 కోట్ల రూపాయల బ్యాంక్‌ డిపాజిట్‌ను కూడ నిలిపివేసింది. 2012 నుంచి ఈ కేసును సీఐడీ దర్యాప్తు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement