బాలకృష్ణ కాన్వాయ్‌లో ప్రమాదం | cine hero, mla balakrishna convey cars collided at hindupur | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ కాన్వాయ్‌లో ప్రమాదం

Published Wed, Nov 23 2016 6:49 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM

బాలకృష్ణ కాన్వాయ్‌లో ప్రమాదం

బాలకృష్ణ కాన్వాయ్‌లో ప్రమాదం

అనంతపురం : సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాన్వాయ్కు మరోసారి ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్లోని కార్లు హిందూపురం మండలం కోడికొండ చెక్‌పోస్టు సమీపంలో బుధవారం ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఏడాది జూన్లో కూడా బాలకృష్ణ కాన్వాయ్లోని ఓ వాహనం బెంగళూరు సమీపంలో బోల్తా కొట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement