గాలి జనార్ధనరెడ్డి కుమార్తె పెళ్లికి రండి..! | Come to the wedding of the daughter of gali JANARDHANA Reddy | Sakshi
Sakshi News home page

గాలి జనార్ధనరెడ్డి కుమార్తె పెళ్లికి రండి..!

Published Tue, Nov 1 2016 3:00 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

గాలి జనార్ధనరెడ్డి కుమార్తె పెళ్లికి రండి..! - Sakshi

గాలి జనార్ధనరెడ్డి కుమార్తె పెళ్లికి రండి..!

కంప్లి: ఈనెల16న జరిగే మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి కుమార్తె బ్రహ్మణి వివాహానికి కంప్లి క్షేత్ర ఎమ్మెల్యే టీహెచ్ సురేష్‌బాబు  బీజేపీ కార్యకర్తలకు, కౌన్సిలర్లకు, ప్రముఖులకు శుభలేఖలు సోమవారం అందజేశారు. 2న బళ్లారిలో పార్టీలకతీతంగా దుర్గమ్మగుడి నుంచి వేలాది మంది రైతులతో జిల్లాధికారి కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం జిల్లాధికారికి వినతి పత్రం అందించనున్నామన్నారు.

ప్రస్తుతం జిందాల్ కర్మాగారానికి ఆల్మట్టితో పాటు తుంగభద్ర జలాశయం నీటిని నిలిపి వేసి కేవలం ఆల్మట్టి డ్యాం నుంచి మాత్రమే నీటిని పొందాలన్నారు. నష్టపోరుున రైతులకు పరిహారం అందేలా కృషి చేయాలన్నారు.  సమావేశంలో బీజేపీ ప్రముఖులు బ్రహ్మయ్య, పురుషోత్తం, రఫీక్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement