సాయిశ్రీ మృతిపై హెచ్చార్సీలో ఫిర్యాదు | complaint filed in hrc on sai sree death | Sakshi
Sakshi News home page

సాయిశ్రీ మృతిపై హెచ్చార్సీలో ఫిర్యాదు

Published Mon, May 15 2017 2:13 PM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM

complaint filed in hrc on sai sree death

విజయవాడ: సాయిశ్రీ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు నమోదైంది. సాయిశ్రీ మృతికి కారుకులైన బాలిక తండ్రితో పాటు ఎమ్మెల్యే బోండా ఉమలను వెంటనే అరెస్ట్‌ చేయాలని కోరుతూ.. బాలల హక్కుల సంఘం అధికారులు సోమవారం హెచ్చార్సీని ఆశ్రయించారు. దీనిపై వెంటనే స్పందించిన హెచ్చార్సీ జులై 20 కల్లా పూర్తి నివేదిక అందివ్వాలని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement