మరువలేని మమకారం | Dairy farmer Worried About Dairy cattles Died In Rain In Karnataka | Sakshi
Sakshi News home page

మరువలేని మమకారం

Published Thu, Aug 2 2018 9:03 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

Dairy farmer Worried About Dairy cattles Died In Rain In Karnataka - Sakshi

కర్ణాటక : తన కష్టసుఖాల్లో భాగమైన పాడి పశువులు శాశ్వతంగా దూరమయ్యాయని తెలిసి ఆ బడుగుజీవి కన్నపిల్లలనే కోల్పోయినంతగా రోదించాడు. ధారవాడ జిల్లా హొసయెల్లాపురలో బుధవారం ఉదయం ఈ విషాదం జరిగింది.  మంగళవారం రాత్రి ఈదురుగాలులు, వర్షానికి గ్రామానికి చెందిన గురుప్రసాద్‌కు చెందిన పాక కూలిపోయింది. శిథిలాల కింద చిక్కి  రెండు ఎనుములు, ఒక దూడ సజీవ సమాధి అయ్యాయి. ఉదయాన్నే ఈ ఘోరాన్ని గమనించిన గురుప్రసాద్‌ ఎనుములను గుండెలకు హత్తుకుని విలపించాడు.  ఈ దృశ్యం చూపరుల హృదయాలను పిండేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement