తుగ్గలిలో వజ్రం లభ్యం | diamond in kurnool district | Sakshi
Sakshi News home page

తుగ్గలిలో వజ్రం లభ్యం

Published Sat, Sep 3 2016 2:30 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

diamond  in kurnool district

తుగ్గలి: పశువులు కాస్తున్న ఓ యువకుడికి లక్షల విలువైన వజ్రం లభించింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువకుడు శివారులో పశువులను కాస్తుండగా అతనికి వజ్రం లభించింది. ఈ వజ్రాన్ని బహిరంగ వేలం నిర్వహించగా.. రూ.5.60 లక్షలకు ఓ వ్యాపారి కొనుగోలు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement