పంట చేనులో కోటి విలువైన వజ్రం! | Precious Diamond Found On Kurnool District | Sakshi
Sakshi News home page

కర్నూలు జిల్లాలో దొరికిన విలువైన వజ్రం

Published Wed, Oct 21 2020 11:58 AM | Last Updated on Wed, Oct 21 2020 12:41 PM

Precious Diamond Found On Kurnool District - Sakshi

సాక్షి, కర్నూలు: జిల్లాలో విలువైన వజ్రం దొరికింది. తుగ్గలి మండలానికి చెందిన ఓ మహిళకు పొలంలో వేరుశెనగ తీస్తుండగా కోటి రూపాయలు విలువ చేసే వజ్రం దొరికింది. అయితే వజ్రాన్ని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగులు చేశారు. 11 లక్షల రూపాయల నగదు, 2 తులాల బంగారం ఇచ్చి సదురు వ్యాపారి వజ్రాన్ని కొన్నట్లు సమాచారం. కాగా.. ఈ వజ్రం కోటి రూపాయలకు పైగా ధర పలుకుతుందని స్థానికులు భావిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement