అమరావతి : ఆర్టీసీ ఉద్యోగులకు ఈ నెల 16న జరుగుతున్న సీసీఎస్ (క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ) ఎన్నికలకు ఎంప్లాయిస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ ఉమ్మడి అభ్యర్ధులుగా నామినేషన్లు దాఖలు చేశారు.
ఆర్టీసీ హౌస్ (హెడ్ ఆఫీస్ యూనిట్)లో ఉన్న రెండు డెలిగేట్ల స్థానాలకు ఈయూ, ఎస్‌డబ్ల్యుఎఫ్ అభ్యర్ధులుగా ఎం.కృష్ణమూర్తి, కృష్ణమాచార్యులు తమ నామినేషన్లను ఆర్టీసీ పర్సనల్ ఆఫీసరు చిరంజీవికి అందజేశారు. ఈయూ రాష్ట్ర నాయకులు పి.దామోదరరావు, వైవీ రావు, ఎస్‌డబ్ల్యుఎఫ్ నాయకులు జిలానీలు ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఆర్టీసీ హౌస్‌లో నామినేషన్లు దాఖలు
Published Mon, Dec 5 2016 5:28 PM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM
Advertisement
Advertisement