శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి | high court judge justaice ramseh ranganathan visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Published Sun, Dec 11 2016 4:22 PM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM

శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుమల : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రధాన న్యాయమూర్తి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement