రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి | man died in road accident in vijayanagaram district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Published Tue, Aug 30 2016 4:28 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

man died in road accident in vijayanagaram district

- మహిళకు గాయాలు
 
బొబ్బిలి: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మెట్టవలస వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని ఒరిస్సా వైపు వెళ్తోన్న ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అశోక్(23) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. వసంత అనే మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వసంతను చికిత్స నిమిత్తం వైజాగ్‌లోని కేజీహెచ్‌కు తరలించారు. సాలూరు మండలం పెద్దపదంలో ఓ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement