
యూపీఎస్సీ చైర్మన్‌గా డేవిడ్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) తదుపరి చైర్మన్‌గా ప్రొఫెసర్ డేవిడ్ ఆర్.సైమల్లేను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నియమించారు.
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) తదుపరి చైర్మన్‌గా ప్రొఫెసర్ డేవిడ్ ఆర్.సైమల్లేను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నియమించారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మేఘాలయ రాష్ట్రానికి చెందిన డేవిడ్(63) యూపీఎస్సీ సభ్యుడు. ఈ నెల 4న పదవీ బాధ్యతలు స్వీకరించనున్న ఈయన 2018 జనవరి 21 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.