![సెల్యూట్ టు ‘కామన్ మ్యాన్’](/styles/webp/s3/article_images/2017/09/4/81480712324_625x300.jpg.webp?itok=Nh5HGJxt)
సెల్యూట్ టు ‘కామన్ మ్యాన్’
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ప్రముఖ దివంగత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ సృష్టించిన ‘కామన్ మ్యాన్’, ఆయనకు సెల్యూట్ చేస్తున్న పోలీసు విగ్రహాల ప్రారంభోత్సవ దృశ్యం. వీధుల సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం వీటిని గురువారం ఏర్పాటుచేసింది.