కొంత మందిని తప్పిస్తాం | some people dismiss the cabinet -cm siddaramaiah | Sakshi
Sakshi News home page

కొంత మందిని తప్పిస్తాం

Published Sun, Nov 9 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM

కొంత మందిని  తప్పిస్తాం

కొంత మందిని తప్పిస్తాం

సీఎం సిద్ధరామయ్య

బెంగళూరు: పునఃవ్యవస్థీకరణలో భాగంగా కొంత మందిని మంత్రి మండలి నుంచి తప్పిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అదేవిధంగా మరి కొంత మంది మంత్రిత్వశాఖలను మారుస్తామని తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన ఆయన అక్కడ మీడియాతో  ఈ వాఖ్యలు చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement