తెలంగాణ వర్సిటీలో విద్యార్థుల ఆందోళన
Published Wed, Oct 19 2016 2:12 PM | Last Updated on Fri, Nov 9 2018 4:46 PM
డిచ్‌పల్లి : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఖాళీగా ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ ద్వారా వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. విద్యార్థులు యూనివర్సిటీ వీసీ చాంబర్ ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో సుమారు 30 మంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement