మహాశౌర్య యాగంలో తమిళనాడు గవర్నర్ | Tamil Nadu governor Participated in Mahasaurya yagam | Sakshi
Sakshi News home page

మహాశౌర్య యాగంలో తమిళనాడు గవర్నర్

Published Tue, Feb 23 2016 2:03 PM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM

Tamil Nadu governor Participated in Mahasaurya yagam

సామర్లకోట మండలం కాకినాడ-ఏడీబీ రోడ్డులో ఉండూరు వద్ద జరిగిన మహాశౌర్యయాగంలో తమిళనాడు గవర్నర్ రోశయ్య పాల్గొన్నారు. ఈ యాగాన్ని కాకినాడకు చెందిన పారిశ్రామికవేత్త కొంతేటి విశ్వేశ్వర సూర్య ప్రకాశ్ నిర్వహిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement