గద్దె దిగేందుకు థాయ్ ప్రధాని సంసిద్ధత | Thailand: PM Offers Referendum To End Protests | Sakshi
Sakshi News home page

గద్దె దిగేందుకు థాయ్ ప్రధాని సంసిద్ధత

Published Mon, Dec 9 2013 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM

గద్దె దిగేందుకు థాయ్ ప్రధాని సంసిద్ధత

గద్దె దిగేందుకు థాయ్ ప్రధాని సంసిద్ధత

 బ్యాంకాక్: థాయ్‌లాండ్ తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రధాని యింగ్‌లుక్ షినవత్ర పార్లమెంటును రద్దు చేసి 60 రోజుల్లో తిరిగి ఎన్నికలు జరిపేందుకు ఆదివారం సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలంతా పదవులకు రాజీనామా చేసి దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనాలని నిర్ణయించడం, తనను గద్దె దింపేందుకు ఆందోళనకారులు సోమవారం దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి సిద్ధమవడం వంటి కారణాల నేపథ్యంలో షినవత్ర ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement