తమిళనాడులో సోమవారం ఏకకాలంలో 40 చోట్ల పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడులు నిర్వహించారు.
తమిళనాడులో సోమవారం ఏకకాలంలో 40 చోట్ల పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడులు నిర్వహించారు. అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి నత్తం విశ్వనాథం, చెన్నై కార్పొరేషన్ మేయర్ సైదై దొరైస్వామి, ఆయన కుమారుడి ఇళ్లు, కాలేజీలు, కార్యాలయాలపై ఆదాయపు పన్నుశాఖాధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. అలాగే రాష్ట్రంలో పలు శాఖలు కలిగి ఉన్న ప్రముఖ బంగారు నగల దుకాణంపై కూడా దాడులు జరిపారు.