ముంబైలోని ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించడంతో ముగ్గురు మృతి చెందారు.
ముంబై: ముంబైలోని ఓ పరిశ్రమలో పేళుడు సంభవించడంతో ముగ్గురు మృతి చెందారు. ఈశాన్య ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఎఎమ్ పీ ఫర్టిలైజర్స్ లో శనివారం పేలుళ్లు సంభవించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫాక్టరీలోని బాయిలర్ లో సంభవించిన ప్రమాదమే ఇందుకు కారణ మని తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.