సింగరేణి కార్యలయం ఎదుట ఆందోళన | workers protest at singareni office | Sakshi
Sakshi News home page

సింగరేణి కార్యలయం ఎదుట ఆందోళన

Published Sat, Nov 12 2016 12:22 PM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM

workers protest at singareni office

ఇల్లందు: కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఇల్లందు సింగరేణి కార్యాలయం ఎదుట శనివారం ఉదయం కార్మికులు ఆందోళనకు దిగారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను తీర్చేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని కార్మికులంతా కలిసి సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిరసనకారులను చెదరగొట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement