ఫేస్‌బుక్‌లో కొత్త ఆప్షన్లు.... | facebook added two new features | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో కొత్త ఆప్షన్లు....

Published Fri, Mar 24 2017 1:52 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

ఫేస్‌బుక్‌లో కొత్త ఆప్షన్లు.... - Sakshi

ఫేస్‌బుక్‌లో కొత్త ఆప్షన్లు....

ముంబై: ఎప్పటికప్పుడు కొత్త ఆప్షన్లలను అందించే సోషల్‌ మీడియా దిగ్గజం మరో కొత్త సదుపాయాన్ని తెచ్చింది. మీ కంప్యూటర్లో ఎడమ పక్క ఓ డౌన్‌ ఏరో బటన్‌ ఉంటుంది కదా.. అక్కడ కొత్త ఆప్షన్లలను పొందుపరచింది. డౌన్‌ ఏరో బటన్‌ను క్లిక్‌ చేసినప్పుడు చివర్లో స్విచ్‌ అకౌంట్స్‌, క్రియేట్‌ న్యూ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ అనే రెండు కొత్త ఆప్షన్లను చేర్చింది.

సాధారణంగా ఒకే కంప్యూటర్లను చాలా మంది స్నేహితులు, బంధువులు ఉపయోగిస్తూ ఉంటారు. స్విచ్‌ అకౌంట్‌ను ఉపయోగించడం వల్ల ఇంకో ఫేస్‌బుక్‌ అకౌంట్లలోకి సులభంగా మారిపోవచ్చు. అయితే మొదట లాగిన్‌ అయిన అకౌంట్‌ లాగౌట్‌ అవుతుంది. అలాగే మన అకౌంట్స్‌ నుంచి క్రియేట్‌ న్యూ అకౌంట్‌ ఆప్షన్‌ ద్వారా ఇతరలకు మరో అకౌంట్‌ క్రియేట్‌ చేయొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement