ఇంటెక్స్‌ ఎలైట్ ఈ7..ధర? | Intex Elyt-e7 is a combination of everything that will make your life smoother. Buy Now | Sakshi
Sakshi News home page

ఇంటెక్స్‌ ఎలైట్ ఈ7..ధర?

Published Wed, Jun 28 2017 4:33 PM | Last Updated on Mon, Oct 22 2018 2:06 PM

ఇంటెక్స్‌ ఎలైట్ ఈ7..ధర? - Sakshi

ఇంటెక్స్‌ ఎలైట్ ఈ7..ధర?

ఇంటెక్స్  టెక్నాలజీస్‌కు చెందిన  తాజా మొబైల్‌  ఎలైట్ ఈ7  అమెజాన్‌లో  ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చింది. ఇటీవల మార్కెట్‌ లో ప్రవేశపెట్టిన  ఇంటెక్స్ ఈ కొత్త ఆండ్రాయిడ్ 4జీ ఫోన్‌ ధరను  రూ.7,999కు  అందుబాటులోకి తెచ్చింది   ఈ విషయాన్ని ఇంటెక్స్‌ ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేసింది.  ఇంటేక్స్ ఎల్ట్-ఏ 7 స్మార్ట్‌ఫోన్‌ మీ జీవితాన్ని సున్నితంగా తయారుచేసే అంశాల కలయిక. స్టైలిష్‌, స్మూత్‌, స్ట్రాంగ్‌ అంటూ ట్వీట్‌  చేసింది. 
 
ఎలైట్ ఈ7 ఫీచర్లు
5.2 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఐపీఎస్ డిస్‌ప్లే
1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
3 జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్
4020 ఎంఏహెచ్ బ్యాటరీ  సామర్ధ్యం
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement