కార్బ‌న్ కొత్త స్మార్ట్‌ఫోన్...తక్కువ ధరలో | Karbonn A41 Power With 4G VoLTE Support Launched in India: Price, Specifications | Sakshi
Sakshi News home page

కార్బ‌న్ కొత్త స్మార్ట్‌ఫోన్...తక్కువ ధరలో

Published Tue, Aug 8 2017 6:17 PM | Last Updated on Sun, Sep 17 2017 5:19 PM

కార్బ‌న్ కొత్త స్మార్ట్‌ఫోన్...తక్కువ ధరలో

కార్బ‌న్ కొత్త స్మార్ట్‌ఫోన్...తక్కువ ధరలో

కార్బ్‌న్‌ బడ్జెట్‌ ధరలో మరోనూతన స్మార్ట్‌ఫోన్‌ను  లాంచ్‌ చేసింది. ఈ నెల ప్రారంభంలో ఆరా  నోట్‌ ను గమనికను ప్రారంభించిన తర్వాత, కార్బన్ ఇప్పుడు ఇండియాలో ఎ 41 పవర్ ను ప్రారంభించింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్‌ నౌగట్‌ ఆధారిత  4జీ స్మార్ట్‌ఫోన్‌  కంపెనీ వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చింది.  అయితే సంస్థ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ బ్లాక్-షాంపైన్, బ్లాక్-రెడ్, మరియు వైట్-షాంపన్  మూడు కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది.   రూ.4,099కే ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భించనుంది.

కార్బ‌న్ ఎ41 ప‌వ‌ర్ ఫీచ‌ర్లు
4 ఇంచ్ డిస్‌ప్లే
480 x 800 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌
ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్
1 జీబీ ర్యామ్‌
8 జీబీ స్టోరేజ్‌
32 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా
0.3మెగాపిక్సెల్ వీజీఏ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్‌టీఈ
2300 ఎంఏహెచ్ బ్యాట‌రీసామర్ధ్యం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement