మోటో ఈ 4ప్లస్‌, అతిపెద్ద బ్యాటరీ | Motorola Moto E4 Plus surfaces, 5000mAh juicer in tow | Sakshi
Sakshi News home page

మోటో ఈ 4ప్లస్‌, అతిపెద్ద బ్యాటరీ

Published Sat, Apr 29 2017 1:42 PM | Last Updated on Tue, Sep 5 2017 9:59 AM

మోటో ఈ 4ప్లస్‌, అతిపెద్ద బ్యాటరీ

మోటో ఈ 4ప్లస్‌, అతిపెద్ద బ్యాటరీ

మోటోరోలా  త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ 'మోటో ఈ4 ప్లస్‌ ను విడుద‌ల చేయ‌నుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫోటోలో నెట్‌ లోచక్కర్లు కొడుతున్నాయి. మొదట యూరోప్‌ జోన్‌ లాంచ్‌ చేయనున్నట్టు  తెలుస్తోంది. అతి పెద్ద  బ్యాటరీ  సామర్థ్యంతో  దీన్ని వినియోగదారులకు అందించనుంది.మొదట యూరోప్‌లోనే ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లోనూ లాంచ్‌ చేయనుందట. రిమూవబుల్‌ బ్యాక్‌ కవరతోరానున్న ఈ  డివైస్‌  ధర సుమారు రూ.13,305గా నిర్ణయించవచ్చని అంచనా.  ఇకపోతే  మోటో ఈ ప్లస్‌ 4 ఫీచర్లు, ఇతర స్పెసిఫికేషన్లపై అంచనాలు ఇలా వున్నాయి.


5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే,
1280 x 720 పిక్సెల్‌ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్ఆపరేటింగ్‌ సిస్టమ్‌,
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌,
 2/3 జీబీ ర్యామ్16 జీబీ ఇంట‌ర్నల్‌ స్టోరేజ్
13 ఎంపీ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement