మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత | 3 tractors engaged in illegal sand mining seized | Sakshi
Sakshi News home page

మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

Published Mon, Nov 30 2015 5:37 PM | Last Updated on Sun, Sep 3 2017 1:16 PM

3 tractors engaged in illegal sand mining seized

టేకులపల్లి (ఖమ్మం) : కూపన్లు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను సోమవారం టేకులపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం శంబునిగూడెం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్న ఎస్సై సురేష్ విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement