4రోజులు రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం | 4 days of the registration of the disruption to services | Sakshi
Sakshi News home page

4రోజులు రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం

Published Wed, Oct 22 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 PM

4 days of the registration of the disruption to services

హైదరాబాద్: రికార్డులను యునికోడ్ ఫార్మట్‌లోకి మార్చే క్రమంలో ఈనెల 23 నుంచి 26 వరకు రిజిస్ట్రేషన్ సేవలు నిలిపివేస్తున్నట్టు తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగం కమిషనర్ అండ్ ఐజీ విజయకుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరిగి ఈనెల 27 నుంచి సేవలు యధావిధిగా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement