మహిళ నుంచి 583 గ్రాముల బంగారం స్వాధీనం | 583 gram gold recovered from alady in shamshabad airport | Sakshi
Sakshi News home page

మహిళ నుంచి 583 గ్రాముల బంగారం స్వాధీనం

Published Tue, Mar 31 2015 7:32 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

583 gram gold recovered from alady in shamshabad airport

శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ఓ మహిళ నుంచి అక్రమంగా తరలిస్తోన్న 583 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement