ఖమ్మం జిల్లా అశ్వాపురం పోలీసులు 70 కిలోల గంజాయిని శనివారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు.
ఖమ్మం జిల్లా అశ్వాపురం పోలీసులు 70 కిలోల గంజాయిని శనివారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఇన్నోవా వాహనంలో గంజాయిని తీసుకెళుతుండగా పట్టుకున్నారు. ఏడుగురిని అదుపులోకి తీసుకోవడంతోపాటు సుమారు 70 కిలోల గంజాయి, ఇన్నోవా వాహనం, రూ.2 లక్షల నగదు ను సీజ్ చేశారు.