డీసీఎం ఢీకొని వృద్ధురాలి మృతి | accident mahaboob nagar.. women died | Sakshi
Sakshi News home page

డీసీఎం ఢీకొని వృద్ధురాలి మృతి

Published Mon, Oct 12 2015 11:18 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

accident mahaboob nagar.. women died

మహబూబ్ నగర్: అడ్డాకుల మండలం జానం పేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డీసీఎం ఢీకొని వృద్ధురాలి మృతి చెందింది. దీంతో హైవేపై గ్రామస్తులు నిరసన, ధర్నాకు దిగారు. ఫలితంగా రోడ్డుపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. పోలీసులు జోక్యం చేసుకున్నా వారు వెనుకకు తగ్గకపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పోలీసులపై గ్రామస్తులు దాడికి దిగారు. వనపర్తి డీఎస్పీ చెన్నయ్య తలకు గాయం అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement