వారంతా రైతులేనా?: మంత్రి పోచారం | aren't they farmers ? Pocharam Srinivas suspects about farmers suicide | Sakshi
Sakshi News home page

వారంతా రైతులేనా?: మంత్రి పోచారం

Published Sat, Nov 1 2014 2:38 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

aren't they farmers ? Pocharam Srinivas suspects about farmers suicide

సాక్షి,హైదరాబాద్: తమ ప్రభుత్వం వచ్చాకే రైతు ఆత్మహత్యలు మొదలయ్యాయా? అని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న వారంతా రైతులేనా? అని అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వాలని సీఎస్ రాజీవ్‌శర్మ కలెక్టర్లను కోరారని, నివేదిక వచ్చాక రైతు కుటుంబాలను ఆదుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement