అలిగిన అరికెల నర్సారెడ్డి | arikela narsa reddy disappointed on party decision on MLC Seat | Sakshi
Sakshi News home page

అలిగిన అరికెల నర్సారెడ్డి

Published Thu, May 21 2015 4:50 PM | Last Updated on Fri, Aug 10 2018 7:13 PM

అరికెల నర్సారెడ్డి(ఫైల్) - Sakshi

అరికెల నర్సారెడ్డి(ఫైల్)

హైదరాబాద్: టి.టీడీపీ ఎమ్మెల్సీ సీటు వేం నరేందర్ రెడ్డికి ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి అలిగారు. అందుబాటులో ఉన్న తన అనుచరులతో సమావేశమయ్యారు. ఆయన టీడీపీని వీడే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని కూడా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్సీలందరూ పార్టీని వీడినా తాను టీఆర్ఎస్ పై ఒంటరి పోరాటం చేశానని ఆయన గుర్తు చేస్తున్నారు. తన పోరాటాన్ని అధినేత చంద్రబాబు గుర్తించకపోవడంతో ఆయన ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. అరికెల అలక కారణంగా ఈనెల 25న నిర్వహించ తలపెట్టిన నిజామాబాద్ జిల్లా మినీ మహానాడు రద్దయ్యే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement