నిజామాబాద్ ఎంపీ కవిత ఇంటి ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం ఆశావర్కర్లు ధర్నాకు దిగారు.
నిజామాబాద్ ఎంపీ కవిత ఇంటి ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం ఆశావర్కర్లు ధర్నాకు దిగారు. నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని మారుతీనగర్‌లో ఉన్న ఎంపీ అత్తగారింటికి కవిత రానున్నారని తెలిసి ఆశావర్కర్లు శనివారం ఉదయమే చేరుకున్నారు. ఆమె లేకపోయేసరికి ఇంటి ముందు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవిత సాయంత్రం వస్తారని తెలిసి వెనుదిరిగారు.