పట్టుతప్పితే.. | College Students Dangerous Footboard Journey | Sakshi
Sakshi News home page

పట్టుతప్పితే..

Published Wed, Jul 10 2019 8:20 AM | Last Updated on Wed, Jul 10 2019 8:20 AM

College Students Dangerous Footboard Journey - Sakshi

చాంద్రాయణగుట్ట  :ఉదయం కాలేజీకి వెళ్లే విద్యార్థులు బస్సు ఫుట్‌బోర్డులపై సర్కస్‌ ఫీట్లు చేస్తూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. పలువురు వద్దని వారిస్తుంటే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. పొరపాటున కిటికీ రాడ్డు ఊడిపోతే ప్రాణానికే ప్రమాదం.. మంగళవారం ఉదయం చాంద్రాయణగుట్ట వద్ద కనిపించిందీ ఈ దృశ్యం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement