తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయాల కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ బోధనేతర సిబ్బంది తొలగింపు సర్క్యులర్‌ను రద్దు చేయాలని సంక్షేమభవన్ ఎదుట నిరసనను వ్యక్తం చేసినట్లు తెలంగాణ గిరిజన రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ నాన్ టీచింగ్ అసోసియేషన్ నేతలు పి.లింగారెడ్డి, బానోతు కృష్ణ తెలిపారు. ఈ నిరసనపై స్పందించిన సంస్థ కార్యదర్శి ప్రస్తుతం పనిచేస్తున్న 550 మందిని ఎవరినీ తొలగించబోమని హామీనిచ్చారని ఒక ప్రకటనలో తెలిపారు.
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కొనసాగింపు
Published Wed, Apr 1 2015 3:06 AM | Last Updated on Tue, Mar 19 2019 9:20 PM
Advertisement
Advertisement