అకాల వర్షంతో భారీగా పంట నష్టం | crop damage due to untimely rains in nizamabad distirict | Sakshi
Sakshi News home page

అకాల వర్షంతో భారీగా పంట నష్టం

Published Mon, Mar 9 2015 1:15 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

అకాల వర్షాల వల్ల పంటలకు భారీ నష్టం వాటిల్లింది.

నిజామాబాద్ : అకాల వర్షాల వల్ల పంటలకు భారీ నష్టం వాటిల్లింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం రాత్రి కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పంటలు నీట మునిగాయి. ఈదురు గాలులతో కూడిన భారి వర్షం కారణంగా ఎర్రజొన్నలు, పసుపు పంట నీట మునిగింది. లక్షల్లో పంట నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
( సిరికొండ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement