మూసీపై అక్రమ కట్టడాలు కూల్చివేత | demolition of illegal constructions on moosi | Sakshi
Sakshi News home page

మూసీపై అక్రమ కట్టడాలు కూల్చివేత

Published Tue, Apr 28 2015 1:18 PM | Last Updated on Sun, Sep 3 2017 1:02 AM

మూసీపై అక్రమ కట్టడాలు కూల్చివేత

మూసీపై అక్రమ కట్టడాలు కూల్చివేత

హైదరాబాద్ : చాదర్‌ఘాట్‌లో మూసీనది పరిసరాల్లో వెలసిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. పలుమార్లు ఖాళీ చేయాలని ఆక్రమణదారులకు నోటీసులిచ్చినా వినకపోవడంతో అధికారులు కూల్చివేతకు ఉపక్రమించారు. కూల్చివేతలు ప్రారంభించడంతో అక్కడ ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement