డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. యువతి హల్‌చల్‌! | Drunken drive in Hyderabad | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 24 2018 10:40 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Drunken drive in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో శుక్రవారం అర్ధరాత్రి ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్‌ నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసు పరిధిలోని ఆరు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 79 మందిపై కేసులు నమోదు చేశారు. 27 కార్లు, 49బైక్‌లు, రెండు ఆటోలు సీజ్‌ చేశారు. మరోవైపు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద మద్యం మత్తులో ఓ యువతి హల్‌చల్‌ చేసింది. కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement