పామాయిల్ ఫ్యాక్టరీ ఎదుట రైతుల ఆందోళన | Farmers stage dharna in front of Palm Oil Factory | Sakshi
Sakshi News home page

పామాయిల్ ఫ్యాక్టరీ ఎదుట రైతుల ఆందోళన

Published Mon, Aug 31 2015 4:45 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

Farmers stage dharna in front of Palm Oil Factory

ఖమ్మం (అశ్వారావుపేట) : అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీ ఎదుట సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ యాజమాన్యం సెప్టెంబర్ 3 వ తేదీ వరకు పామాయిల్ గెలలను ఫ్యాక్టరీకి తీసుకురావద్దని ఆదేశించడంతో రైతులు ఆందోళన నిర్వహించారు.

పామాయిల్ గెలలను తీసుకురావద్దని యాజమాన్యం ఆదేశించడం వలన సుమారు 600 ల టన్నుల గెలలు పాడైపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం పరిస్థితిని అర్ధం చేసుకుని న్యాయం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement