ఆదిలాబాద్: కాగజ్ నగర్ లో గతంలో మూతపడిన సిర్పూరు పేపర్ మిల్లును తిరిగి తెరవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నిరాహారదీక్ష చేపట్టారు.
ఆదిలాబాద్: కాగజ్ నగర్ లో గతంలో మూతపడిన సిర్పూరు పేపర్ మిల్లును తిరిగి తెరవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నిరాహారదీక్ష చేపట్టారు. వారికి మద్దతుగా కుటుంబ సభ్యులూ దీక్షలో పాల్గొన్నారు. దీక్షకు మద్దతిస్తూ స్థానిక ఎమ్మెల్యే కోనేరప్ప కూడా దీక్ష చేపట్టారు.