ఇంట్లో లేకుంటే వివరాలు ఉంచి వెళ్లండి | GHMC Commissioner somesh kumar comments on Intesive household survey | Sakshi
Sakshi News home page

ఇంట్లో లేకుంటే వివరాలు ఉంచి వెళ్లండి

Published Tue, Aug 12 2014 11:50 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఇంట్లో లేకుంటే వివరాలు ఉంచి వెళ్లండి - Sakshi

ఇంట్లో లేకుంటే వివరాలు ఉంచి వెళ్లండి

హైదరాబాద్ : తప్పని పరిస్థితుల్లో విధులకు హాజరు కావాల్సిన ఉద్యోగులు... సమగ్ర సర్వే రోజున కంపెనీ ఇచ్చిన లెటర్‌తో పాటు కంపెనీ ఐడీ కార్డు ఇంట్లోనే ఉంచి వెళ్లాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌ కుమార్ మంగళవారం తెలిపారు‌. సొంతూరు ఏదైనా హైదరాబాద్‌లోనే ఉండాలని అనుకున్నవాళ్లు ఇక్కడి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

 

సమగ్ర సర్వేకు వచ్చేవారు సర్వే ముందు రోజే ప్రతి ఇంటికి వచ్చి జీహెచ్ఎంసీ స్టిక్కర్ అంటిస్తారని, ఒకవేళ ఆ స్టిక్కర్ కనుక అంటించి ఉండకపోతే జీహెచ్ఎంసీ టోల్ఫ్రీ నెంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చిన సోమేష్ కుమార్ తెలిపారు. ఆగస్ట్ 19న తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం సమగ్ర సర్వే చేపడుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement