ఇక నుంచి గోల్కొండ కోటలోనే... | Golconda Fort host telangana festivals too | Sakshi
Sakshi News home page

ఇక నుంచి గోల్కొండ కోటలోనే...

Published Mon, Aug 4 2014 9:22 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఇక నుంచి గోల్కొండ కోటలోనే... - Sakshi

ఇక నుంచి గోల్కొండ కోటలోనే...

హైదరాబాద్: విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా గోల్కొండ కోటలోనే జెండా పండుగ నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు, గణతంత్ర దినోత్సవం, ఇతర రాష్ట్ర పండగలను కూడా ఇక నుంచి ఇక్కడే నిర్వహించాలని ఆయన భావిస్తున్నారు.

పంద్రాగస్టున గోల్కొండ కోటలోని రాణిమహల్‌ సమీపంలో ఉన్న తారామతి మసీదుపై కేసీఆర్ జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు. పోలీసు వందనం స్వీకరించనున్నారు. గోల్కొండ కోటలో ఉన్న బురుజులపై తెలంగాణ కళారూపాలు ఏర్పాటు చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement