చేతిలో పేలిన గన్‌.. పరిస్థితి విషమం! | Gun Misfired Special Party Police Got Injured In Komaram Bheem District | Sakshi
Sakshi News home page

చేతిలో పేలిన గన్‌.. పరిస్థితి విషమం!

Published Sat, Feb 22 2020 7:20 PM | Last Updated on Sat, Feb 22 2020 8:57 PM

Gun Misfired Special Party Police Got Injured In Komaram Bheem District - Sakshi

సాక్షి, కొమురంభీం జిల్లా: తిర్యాణీ పోలీస్‌ స్టేషన్‌లో గన్‌ మిస్‌ ఫైర్‌ అయిన ఘటనలో ఓ పోలీసు తీవ్రంగా గాయపడ్డాడు. స్పెషల్‌ పార్టీకి చెందిన కిరణ్‌ గన్‌ శుభ్రం చేస్తుండగా పేలింది. బుల్లెట్‌ అతని తలలోకి దూసుకెళ్లింది. క్షతగాత్రున్ని హుటాహుటిన బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కిరణ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement