వికలాంగుల విలవిల | handicapped are face problems at sadaram camp | Sakshi
Sakshi News home page

వికలాంగుల విలవిల

Published Wed, Mar 18 2015 5:10 AM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM

వికలాంగుల విలవిల

వికలాంగుల విలవిల

సంగారెడ్డి : మెదక్ జిల్లా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం నిర్వహించిన ‘సదరం’ వైద్య శిబిరానికి వికలాంగులు ఇలా పోటెత్తారు. ఉదయం 6 గంటల నుంచే భారీగా క్యూ కట్టారు. గంటల తరబడి నిలబడలేక కొందరు సొమ్మసిల్లి పడిపోగా తొక్కిసలాట జరిగింది.  కూర్చోవడానికి స్థలం లేక.. తాగడానికి నీళ్లు లేక అవస్థల పాలయ్యారు.      - సంగారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement