సిరిసిల్ల (కరీంనగర్) : తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో అప్పులు తీర్చే దారి కానరాక నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని గణేష్ నగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది.
కాలనీకి చెందిన పోశెట్టి(55) నేత పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పులు పెరిగిపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో.. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నారు.
నేతన్న ఆత్మహత్య
Published Fri, Oct 30 2015 6:19 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement