
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ : ఉద్యోగుల హెల్త్ స్కీం రీయింబర్స్మెంట్ పద్ధతిని తెలంగాణ ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం ఈ ఏడాది జూన్ 30 వరకు ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ ఉంటుంది. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం మరోసారి మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ని పొడిగించింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment