వర్షంతో సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లో నిలిచిన ఉత్పత్తి | Heavy rain impacts Coal generation in Singareni open cast coal mine | Sakshi
Sakshi News home page

వర్షంతో సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లో నిలిచిన ఉత్పత్తి

Published Fri, Jun 19 2015 3:12 PM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM

Heavy rain impacts Coal generation in Singareni open cast coal mine

మంచిర్యాల (ఆదిలాబాద్) : వర్షం కారణంగా ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌లోని సింగరేణి ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనిలో ఉత్పత్తి నిలిచిపోయింది. గురువారం రాత్రి నుంచి భారీ వర్షం కురియడంతోపాటు, శుక్రవారం కూడా వర్షం కొనసాగడంతో మధ్యాహ్నం వరకూ ఉత్పత్తికి వీలు కాలేదు. దీంతో సుమారు మూడు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆగినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement