హైదరాబాద్‌ సిటీ ఈవెంట్స్‌ | Hyderabad City Events | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ సిటీ ఈవెంట్స్‌

Aug 3 2018 10:06 AM | Updated on Sep 4 2018 5:53 PM

Hyderabad City Events - Sakshi

భాగ్యనగరంలో జరిగే కార్యక్రమాల వివరాల సమాహారం..

నేడు ఇండక్షన్‌ ముగింపు
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో 15 రోజుల పాటు నిర్వహించిన ఇండక్షన్‌ కార్యక్రమం శుక్రవారం ముగియనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ దర్శకులు శేఖర్‌ కమ్ముల హాజరవుతారని వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రొ.కృష్ణయ్య గురువారం తెలిపారు.

టేల్స్‌ ఆఫ్‌ ది బుల్‌ అండ్‌ ది టైగర్‌  నృత్య ప్రదర్శన  
శంకరానంద్‌ కళాక్షేత్ర వార్షికోత్సవాల్లో భాగంగా..  ఆగస్టు 4, సాయంత్రం 4:30 గంటలకు రవీంద్రభారతి  
ముఖ్య అతిథులు: ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి, ప్రముఖ నృత్యకారిణి చిత్ర విశ్వేశ్వరన్‌    

అన్‌ కల్టివేటెడ్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌  
ఆగస్ట్‌ 4–5  
ఉదయం 11– మధ్యాహ్నం 3  
విశేషాలు: పూర్తిగా సేంద్రీయ పద్ధతుల ద్వారా పండించిన కూరగాయలతో వంట, బఫె భోజనం, ఆకుకూరలు–కూరగాయల ఎగ్జిబిషన్, మహిళా వ్యవసాయదారులతో ముఖాముఖి, నిపుణుల సూచనలు, సంబంధిత అంశంపై రూపొందిన సినిమా ప్రదర్శన.  
ఎంట్రీ ఫీజు: రూ.200
(పదేళ్ల లోపు పిల్లలకు రూ.100)
వేదిక: పాక ఆర్గానిక్‌ కెఫె అండ్‌ కల్చరల్‌ స్పేస్,
నల్లగండ్ల, తెల్లాపూర్‌

మ్యూజిక్‌ బ్యాండ్‌ లైవ్‌ షో
హైలెట్స్‌: బాలీవుడ్, హాలీవుడ్,
ఇండీ పాప్‌ సాంగ్స్‌
ఆగస్ట్‌ 4  ,సాయంత్రం 6–8 , ది హోల్‌ ఇన్‌
ది వాల్‌ కెఫె, జూబ్లీహిల్స్, రోడ్‌ నెంబర్‌.45   
ఎంట్రీ ఫీజు: రూ.299

ఫొటో ట్రేడ్‌ ఎక్స్‌పో
ఆగస్ట్‌ 3–5  
వేదిక: జలవిహార్, నెక్లెస్‌ రోడ్‌
ప్రత్యేకత: ఫొటోగ్రఫీ పరికరాల
ప్రదర్శన, యాక్ససరీస్, సాఫ్ట్‌వేర్స్,
వర్క్‌షాప్స్‌  

ప్రీ ఫ్రెండ్‌షిప్‌ డే పార్టీ  
ఆగస్ట్‌ 4  
మధ్యాహ్నం 12  
వెర్టిగో, ది హైలైఫ్, బంజారాహిల్స్‌  
హైలెట్స్‌: డీజేలు యద్, రాన్‌ కె, యష్, మిడాష్‌  
డ్రెస్‌ కోడ్‌: వైట్‌ కలర్‌  
ఎంట్రీ ఫీజ్‌: లేడీస్‌ సింగిల్‌ రూ.500,
జెన్స్‌ సింగిల్‌ రూ.800, కపుల్‌ రూ.700,  

ట్రాన్స్‌ఫర్మేషన్‌
మెడిటేషన్‌ క్లాసెస్‌
ఆగస్ట్‌ 5, ఉదయం 8–10, వేదిక: లైఫ్‌ ఫౌండేషన్, శ్రీనికేతన్‌ కాలనీ, బంజారాహిల్స్, రోడ్‌ నెం.3 

బైక్‌ అఫైర్‌ సెంచురీ చాలెంజ్‌
ఆగస్ట్‌ 5  ,ఉదయం 5 – మధ్యాహ్నం 12  
రాడిసన్‌ హోటల్, గచ్చిబౌలి  
రైడ్‌ ఫీజు: రూ.530   

ముస్తఫా
ఫ్రెండ్‌షిప్‌ డే కార్నివాల్, ఆగస్ట్‌ 5  
ఉదయం 11– రాత్రి 11  
నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ ,
ఎంట్రీ ఫీజు: రూ.100

కామెడీ క్రాకర్స్‌ నైట్‌ షో
స్టాండప్‌ కామెడీ, ఆగస్ట్‌ 5, రాత్రి 7   
కమెడియన్స్‌: రోహిత్‌ స్వైన్, సాయికిరణ్‌
షో వ్యవధి: 60 నిమిషాలు
వేదిక: ఫినిక్స్‌ ఎరీనా, మాదాపూర్‌  
   
19న ‘హ్యాపీ బిజినెస్‌ మోడల్‌’ సదస్సు
రాయదుర్గం: బ్రహ్మకుమారీస్‌ సంస్థ బిజినెస్‌ అండ్‌ ఇండస్ట్రీ వింగ్‌ ఆధ్వర్యంలో గచ్చిబౌలి శాంతిసరోవర్‌లో ఈనెల 19న ‘హ్యపీ బిజినెస్‌ మోడల్‌’ సదస్సును నిర్వహిస్తారు. మెడిటేషన్‌తో కలిగే లాభాలను వివరించేందుకు ముంబయ్‌కి చెందిన ఎక్ప్‌పర్ట్‌ మేనేజ్‌మెంట్‌ ట్రైనర్‌ ఈవి గిరీష్‌ ప్రత్యేక ఉపన్యాసం చేస్తారు. వివరాలకు 8087411206, 040–23001234 నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement