ఆపార్టీలు గెలిస్తే రాజకీయ సన్యాసం: హరీష్ | I will quit politics if BJP, Congress wins in Medak: Harish Rao | Sakshi
Sakshi News home page

ఆపార్టీలు గెలిస్తే రాజకీయ సన్యాసం: హరీష్

Published Thu, Sep 4 2014 3:12 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

ఆపార్టీలు గెలిస్తే రాజకీయ సన్యాసం: హరీష్ - Sakshi

ఆపార్టీలు గెలిస్తే రాజకీయ సన్యాసం: హరీష్

మెదక్: కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సిద్దిపేట ఎమ్మెల్యే, మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. మెదక్ పార్లమెంట్ జరగబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ లు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని హరీష్ రావు అన్నారు. 
 
మెదక్ లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ను గెలిపించడానికి ఇప్పటికే ఓటర్లు నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. మెదక్ లో పోటీ నామమాత్రమేనని హరీష్ స్పష్టం చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement